Bible Language

Zechariah 2:7 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   బబులోనుదేశములో నివాసివగు సీయోనూ, అచ్చటనుండి తప్పించుకొని పొమ్ము; ఇదే యెహోవా వాక్కు.
ERVTE   సీయోను ప్రజలారా మీరు బబులోనులో బందీలయ్యారు. కాని ఇప్పుడు తప్పించుకోండి! నగరం నుండి పారిపొండి!” సర్వశక్తిమంతుడైన యెహోవా నా గురించి విషయాలు చెప్పాడు: రాజ్యాలు యుద్ధంలో నీనుండి వస్తువులు తీసుకున్నారు.