Bible Language

Zechariah 4:9 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   జెరుబ్బాబెలు చేతులు మందిరపు పునాది వేసియున్నవి, అతని చేతులు ముగించును, అప్పుడు సైన్యములకు అధిపతి యగు యెహోవా నన్ను మీయొద్దకు పంపియున్నాడని నీవు తెలిసికొందువు.
ERVTE   “నా ఆలయానికి జెరుబ్బాబెలు వునాదులు నిర్మిస్తాడు. మరియు జెరుబ్బాబెలు ఆలయ నిర్మాణం పూర్తిచేస్తాడు. అప్పుడు సర్వశక్తిమంతుడైన యెహోవా తన ప్రజలైన మీ వద్దకు నన్ను పంపినట్టు మీరు తెలుసుకుంటారు.
IRVTE   “జెరుబ్బాబెలు తన చేతులతో ఆలయం పునాది వేశాడు. అతడు కార్యం ముగిస్తాడు. అప్పుడు ఇదే సేనల ప్రభువు యెహోవా నన్ను మీ దగ్గరికి పంపించాడని నువ్వు తెలుసుకుంటావు.