Bible Language

Zechariah 9:4 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యెహోవా సముద్ర మందుండు దాని బలమును నాశనముచేసి దాని ఆస్తిని పరులచేతి కప్పగించును, అది అగ్నిచేత కాల్చబడును.
ERVTE   కాని మా ప్రభువైన యెహోవా దానినంతా తీసుకుంటాడు. నగరపు శక్తివంతమైన నౌకాబలాన్ని ఆయన నాశనం చేస్తాడు. నగరు అగ్నివల్ల నాశనం కాబడుతుంది!
IRVTE   సముద్రంలో ఉన్న దాని బలాన్ని యెహోవా నాశనం చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగిస్తాడు. అది తగలబడి పోతుంది. PEPS