Bible Language

Zephaniah 1:15 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దినము ఉగ్రతదినము, శ్రమయు ఉప ద్రవమును మహానాశనమును కమ్ముదినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ముదినము, మేఘములును గాఢాంధ కారమును కమ్ముదినము.
ERVTE   సమయంలో దేవుడు తన కోపం చూపిస్తాడు. అది భయంకరమైన కష్టకాలంగా ఉంటుంది. అది విధ్వంస సమయంగా ఉంటుంది. అది చీకటి మబ్బు తుఫాను రోజుగా, చీకటి సమయంగా ఉంటుంది.
IRVTE   దినం ఉగ్రత దినం. బాధ, ఉపద్రవం మహానాశనం కమ్ముకు వచ్చే దినం. PEPS అంధకారం, మసక కమ్మే రోజు. PEPS మేఘాలు ముసిరి గాఢాంధకారం పొదిగే రోజు. PEPS