Bible Language

1 Chronicles 16:36 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు అన్యజనుల వశములోనుండి మమ్మును విడిపింపుము. అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రము నొందునుగాక. ఈలాగున వారు పాడగా జనులందరు ఆమేన్‌ అని చెప్పి యెహోవాను స్తుతించిరి.
ERVTE   ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు సర్వకాల సర్వావస్థలయందు జయమగు గాక! అప్పుడు ప్రజలంతా “ఆమేన్” అన్నారు! యెహోవాను స్తుతించారు!
IRVTE   మేము నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా
నిన్ను స్తుతిస్తూ అతిశయించేలా
అన్యజనుల వశంలో నుంచి మమ్మల్ని విడిపించు
అని ఆయన్ను బతిమాలుకోండి.
ఇశ్రాయేలీయులకు దేవుడు యెహోవా
యుగాలన్నిట్లో స్తోత్రం పొందుతాడు గాక. PEPS విధంగా వాళ్ళు పాడినప్పుడు ప్రజలందరూ ఆమేన్‌ అని చెప్పి యెహోవాను స్తుతించారు. PEPS