Bible Language

1 Chronicles 1:19 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.
ERVTE   ఏబెరుకు ఇద్దరు కుమారులు. ఒకని పేరు పెలెగు . అతని కాలంలో ప్రపంచ జనాభా వివిధ భాషా వర్గాలుగా విడిపోయిన కారణంగా అతనికి పెలెగు అని పేరు పెట్టారు. పెలెగు సోదరుని పేరు యొక్తాను. (