Bible Language

1 Chronicles 6:10 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యోహానాను అజర్యాను కనెను, ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు.
ERVTE   యోహానాను కుమారుడు అజర్యా. (యెరూషలేములో సొలొమోను కట్టించిన దేవాలయంలో యాజకునిగా పనిచేసిన వ్యక్తే అజర్యా).
IRVTE   యోహానానుకి అజర్యా పుట్టాడు. అజర్యా యెరూషలేములో సొలొమోను కట్టించిన మందిరంలో యాజకత్వం జరిగించాడు.