Bible Language

1 Chronicles 7:15 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మాకీరు, హుప్పీము, షుప్పీముల సోదరిని పెండ్లి యాడెను. దాని సహోదరి పేరు మయకా, రెండవవానికి సెలోపెహాదని పేరు, సెలోపెహాదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి.
ERVTE   హుప్పీయుల, షుప్పీయుల నుండి ఒక స్త్రీని మాకీరు వివాహం చేసుకొన్నాడు. ఆమె పేరు మయకా. మాకీరు సోదరి పేరు కూడ మయకా. సోదరి మయకాకుసెలో పెహాదు అని మరో పేరు వుంది. సెలోపెహాదుకు అందరూ కుమార్తెలే.