Bible Language

1 Corinthians 11:26 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మీరు రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచు రించుదురు.
ERVTE   కనుక మీరు రొట్టెను తిని, ద్రాక్షా రసమును త్రాగినప్పుడెల్ల ఆయన మరణాన్ని ఆయన వచ్చేదాకా ప్రకటిస్తారు.
IRVTE   మీరు రొట్టెను తిని, పాత్రలోది తాగిన ప్రతిసారీ ప్రభువు వచ్చేవరకూ ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నారు. PEPS