Bible Language

1 Corinthians 11:28 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి రొట్టెను తిని, పాత్రలోనిది త్రాగవలెను.
ERVTE   ప్రతీ వ్యక్తి రొట్టెను తినే ముందు, పాత్రనుండి త్రాగే ముందు తన ఆత్మను స్వయంగా పరిశోధించుకోవాలి.
IRVTE   కాబట్టి ప్రతి ఒక్కడూ తనను తాను పరీక్షించుకుని రొట్టె తిని, పాత్రలోది తాగాలి.