Bible Language

1 Corinthians 12:15 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంతమాత్రమున శరీరములోనిది కాక పోలేదు.
ERVTE   5ఒకవేళ, కాలు, “నేను చేతిని కాను, కనుక నేను శరీరానికి చెందను” అని అన్నంత మాత్రాన అది శరీరంలో ఒక భాగం కాకపోదు.
IRVTE   పాదం ‘నేను చేతిని కాదు కాబట్టి శరీరంతో నాకు సంబంధం లేదు’ అని చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు.