Bible Language

1 Corinthians 12:21 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   గనుక కన్ను చేతితోనీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతోమీరు నాకక్కరలేదని చెప్పజాలదు.
ERVTE   కన్ను చేతితో, “నీవు నాకు అవసరం లేదు” అని అనలేదు. అదేవిధంగా శిరస్సు పాదాలతో, “మీరు నాకు అవసరం లేదు” అని అనలేదు.
IRVTE   కాబట్టి కన్ను చేతితో, “నీవు నాకక్కర లేదు” అనీ, తల పాదాలతో, “మీరు నాకక్కర లేదు” అనీ చెప్పడానికి వీలు లేదు.