Bible Language

1 Corinthians 15:53 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసి యున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది.
ERVTE   ఎందుకంటే నశించిపోయే దేహం నాశనం కాని దేహాన్ని ధరించాలి. చనిపోయే దేహం అమరత్వం పొందాలి.
IRVTE   నశించిపోయే శరీరం నాశనం లేని శరీరాన్ని ధరించుకోవాలి. మరణించే శరీరం మరణం లేని శరీరాన్ని ధరించుకోవాలి.