Bible Language

1 Corinthians 6:3 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యెరు గరా? జీవన సంబంధమైన సంగతులనుగూర్చి మరిముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా?
ERVTE   మనము దేవదూతల మీద కూడా తీర్పు చెపుతామన్న విషయం మీకు తెలియదా? అలాంటప్పుడు జీవితానికి సంబంధించిన విషయాలు పాటివి?
IRVTE   మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? అలాంటప్పుడు మరి లోక సంబంధమైన విషయాలను గూర్చి మరి బాగా తీర్పు తీర్చవచ్చు గదా? PEPS