Bible Language

1 Corinthians 7:17 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అయితే ప్రభువు ప్రతివానికి ఏస్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏస్థితియందు పిలిచెనో, స్థితియందే నడుచుకొనవలెను; ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను.
ERVTE   ప్రతి ఒక్కడూ తన జీవితాన్ని ప్రభువు ప్రసాదించిన వరం ప్రకారం జీవించాలి. మీ జీవితం ప్రభువు నియమించిన ప్రకారముగా పిలుపుకు తగినట్టుగా ఉండాలి. నియమాన్ని అన్ని సంఘాలు పాటించాలని ఆజ్ఞాపిస్తున్నాను.
IRVTE   అయితే ప్రభువు ప్రతివాడికీ స్థితి నియమించాడో, స్థితిలో పిలిచాడో, స్థితిలోనే నడుచుకోవాలి. ఇదే నియమం సంఘాలన్నిటిలో ఏర్పాటు చేస్తున్నాను.