Bible Language

1 Corinthians 7:32 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మీరు చింతలేని వారై యుండవలెనని కోరుచున్నాను. పెండ్లికానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు.
ERVTE   మీరు చింతించరాదని నా కోరిక. ‘వివాహం చేసుకోనివాడు ప్రభువును విధంగా ఆనంద పరచాలా’ అని, అంటే ఆత్మీయమైన విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
IRVTE   మీరు చింతలు లేకుండా ఉండాలని నా కోరిక. పెళ్ళి కానివాడు ప్రభువును విధంగా సంతోషపెట్టాలా అని ఆయన విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటాడు.