Bible Language

1 Corinthians 9:22 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బల హీనుడనైతిని. విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను.
ERVTE   బలహీనుల్ని గెలవాలని బలహీనుల కోసం బలహీనుడనయ్యాను. ఏదో ఒక విధంగా కొందరినైనా రక్షించగలుగుతానేమో అని నేను అందరికోసం అన్ని విధాలుగా మారిపొయ్యాను.
IRVTE   బలహీనులను సంపాదించుకోడానికి వారికి బలహీనుడినయ్యాను. విధంగా నైనా కొందరిని రక్షించాలని అందరికీ అన్నివిధాలుగా ఉన్నాను.