Versions
TEV ఈ మాటలు లోకాచారమును బట్టి2 చెప్పుచున్నానా? ధర్మశాస్త్రముకూడ వీటిని చెప్పు చున్నదిగదా?
ERVTE నేను దీన్ని మానవ దృష్టిలో చెపుతున్నానా?ధర్మశాస్త్రం కూడా ఈ మాటే చెబుతుంది.
IRVTE ఈ మాటలు నేను మానవ అధికారంతో చెబుతున్నానా? ధర్మశాస్త్రం కూడా ఇదే చెబుతున్నది కదా?