Bible Language

1 John 4:1 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకము లోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.
ERVTE   ప్రియ మిత్రులారా! అన్ని ఆత్మల్ని నమ్మకండి. ఆత్మలు దేవుని నుండి వచ్చాయా అన్న విషయాన్ని పరిశీలించండి. ఎందుకంటే, మోసం చేసే ప్రవక్తలు చాలామంది ప్రపంచంలోకి వచ్చారు.
IRVTE   ప్రియులారా, లోకంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ప్రతి ఆత్మనూ నమ్మకండి. ఆత్మలు దేవునికి సంబంధించినవో, కావో, పరీక్షించి చూడండి. PS