Bible Language

1 John 4:4 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.
ERVTE   బిడ్డలారా! మీరు దేవుని సంతానం కనుక వాటిని జయించగలిగారు. పైగా మీలో ఉన్నవాడు, ప్రపంచంలో ఉన్న వాళ్ళకన్నా గొప్పవాడు.