Bible Language

1 John 4:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మనము ఆయన ద్వారా జీవించు నట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.
ERVTE   మనం కుమారుని ద్వారా జీవించాలని దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ప్రపంచంలోకి పంపి తన ప్రేమను మనకు వెల్లడి చేసాడు.