Bible Language

1 John 5:13 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే.
ERVTE   దేవుని కుమారుని పేరులో విశ్వాసం ఉన్న మీకు నిత్యజీవం లభిస్తుంది. విషయం మీకు తెలియాలని యివన్నీ మీకు వ్రాస్తున్నాను.
IRVTE   దేవుని కుమారుని నామంలో విశ్వాసం ఉంచిన మీకు శాశ్వత జీవం ఉందని మీరు తెలుసుకోడానికి సంగతులు మీకు రాస్తున్నాను. PEPS