Bible Language

1 John 5:4 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే
ERVTE   దేవుని కారణంగా జన్మించినవాడు ప్రపంచాన్ని జయిస్తాడు. మనలో ఉన్న విశ్వాసం వల్ల మనము ప్రపంచాన్ని జయించి విజయం సాధించాము.
IRVTE   దేవుని ద్వారా పుట్టినవారు అందరూ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించింది మన విశ్వాసమే.