Bible Language

1 Kings 11:16 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఎదోములో నున్న మగవారినందరిని హతము చేయువరకు ఇశ్రాయేలీయులందరితో కూడ యోవాబు ఆరు నెలలు అచ్చట నిలిచెను.
ERVTE   యోవాబు, ఇశ్రాయేలీయులందరూ ఎదోములో ఆరు నెలలు వున్నారు. సమయంలోనే వారు ఎదోములో వున్న పురుషులనందరినీ చంపేశారు.
IRVTE   ఎదోములోని మగవారందరినీ చంపేసే వరకూ ఇశ్రాయేలీయులందరితో పాటు యోవాబు ఆరు నెలలు అక్కడే ఉన్నాడు.