Bible Language

1 Kings 11:2 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను.
ERVTE   గతంలో ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా దేవుడు ఇలా అన్నాడు: “ఇతర దేశాల వారిని మీరు వివాహం చేసుకోరాదు. ఒక వేళ మీరు అలా చేస్తే ప్రజలు వాళ్ల దేవుళ్లను మీరు కొలిచేలా చేస్తారు. కాని సొలొమోను స్త్రీల వ్యామోహంలో పడ్డాడు.
IRVTE   “ఈ ప్రజలు మీ హృదయాలను కచ్చితంగా తమ దేవుళ్ళవైపు తిప్పుతారు కాబట్టి వారితో పెళ్లి సంబంధం పెట్టుకోవద్దని యెహోవా ఇశ్రాయేలీయులకు ముందే చెప్పాడు.” అయితే సొలోమోను స్త్రీలను మోహించాడు.