Bible Language

1 Kings 13:19 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అతడు తిరిగి అతనితోకూడ మరలి పోయి అతని యింట అన్నపానములు పుచ్చుకొనెను.
ERVTE   మాటలు నమ్మి దైవజనుడు వృద్ధ ప్రవక్త ఇంటికి వెళ్లాడు. అతనితో కలిసి భోజనాదికములు చేశాడు.