Bible Language

1 Kings 13:30 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అతడు తన సమాధిలో శవమును పెట్టగా జనులుకటకటా నా సహోదరుడా అని యేడ్చిరి.
ERVTE   శవాన్ని ప్రవక్త తన కుటుంబానికి సంబంధించిన సమాధిలో పెట్టాడు. వృద్ధ ప్రవక్త అతని మృతికి సంతాపం తెలియజేశాడు. ప్రవక్త, “ఓ నా సహోదరుడా, నీ మరణానికి మిక్కిలి విలపిస్తున్నాను” అని అన్నాడు.
IRVTE   అతడు తన సొంత సమాధిలో శవాన్ని పాతిపెట్టాడు. ప్రజలు “అయ్యో! నా సోదరా” అంటూ ఏడ్చారు. PEPS