Bible Language

1 Kings 13:5 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచనచొప్పున బలిపీఠము బద్దలుకాగా బుగ్గి దానిమీదనుండి ఒలికిపోయెను.
ERVTE   అంతే గాకుండా, బలిపీఠం ముక్కలై పోయింది. దాని మీది బూడిద కిందికి పడిపోయింది. దేవుని సమాచారంగా దైవజనుడు దీనినే చెప్పాడు.