Bible Language

1 Kings 19:18 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్లూనకయు, నోటితో వాని ముద్దు పెట్టుకొనకయునుండు ఏడు వేలమంది నాకు ఇంకను మిగిలియుందురు.
ERVTE   ఇశ్రాయేలులో ఏడువేల మందిని నేను వదిలి పెడతాను. ఏడువేల మంది బయలు ముందు ఎన్నడూవంగి నమస్కరించ లేదు. బయలు విగ్రహాల నెన్నడూ వారు ముద్దు పెట్టు కోలేదు.”
IRVTE   అయినా ఇశ్రాయేలు ప్రజల్లో బయలుకు మొక్కకుండా, వాడి విగ్రహాన్ని ముద్దు పెట్టుకోకుండా ఇంకా 7,000 మంది నాకు మిగిలి ఉన్నారు.” ఏలీయా, ఎలీషా దగ్గరకు వెళ్ళడం PEPS