Bible Language

1 Kings 19:2 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యెజెబెలు ఒక దూతచేత ఏలీయాకు వర్తమానము పంపించెనురేపు వేళకు నేను నీ ప్రాణ మును వారిలో ఒకని ప్రాణమువలె చేయనియెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక.
ERVTE   అది విన్న యెజెబెలు ఒక దూతను ఏలీయా వద్దకు పంపింది. ఆమె వర్తమానం ఇలా వుంది: “రేపు పాటికి నీవు ప్రవక్తలను చంపిన విధంగా నిన్ను నేను చంపుతానని ప్రమాణం చేస్తున్నాను. నేనా పనిలో విజయం సాధించలేని పక్షంలో దేవతలు నన్ను చంపుగాక!”
IRVTE   యెజెబెలు ఒక వార్తాహరునితో ఏలీయాకు కబురు పంపింది “రేపు పాటికి చనిపోయిన ప్రవక్తల ప్రాణం లాగా నేను నీ ప్రాణాన్ని చేయకపోతే దేవుళ్ళు దాని కంటే ఎక్కువ కీడు నా మీదికి తెస్తారు గాక.”