Bible Language

1 Kings 20:16 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదదును అతనికి సహకారులైన ముప్పది ఇద్దరు రాజులును గుడారములలో త్రాగి మత్తులై యుండిరి.
ERVTE   మధ్యాహ్నమయ్యింది. రాజైన బెన్హదదు, అతనికి తోడుగా ఉన్న మొప్పైరెండు మంది పాలకులు వారి గుడారాలలో బాగా మద్యపానం చేసి మైకంలో వున్నారు. సమయంలో రాజైన అహాబు దండయాత్ర మొదలయ్యింది.