Bible Language

1 Kings 7:24 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దాని పై అంచునకు క్రింద చుట్టును గుబ్బలుండెను; మూరకు పది గుబ్బలచొప్పున గుబ్బలు సముద్రము చుట్టును ఆవరించియుండెను; అది పోత పోయబడినప్పుడు గుబ్బలు రెండు వరుసలుగా పోత పోయబడెను.
ERVTE   దాని చుట్టు బయటి అంచున ఒక కమ్మి ఉన్నది. కమ్మి కింద రెండు వరుసల కంచు సొరతీగె పొందుపర్చబడింది. అనగా కంచు సొరతీగ ఒక్క ముక్కగానే చెరువుతో పాటు ఒకే సారి మలచబడింది.