Bible Language

1 Kings 8:27 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నిశ్చయముగా దేవుడు లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును?
ERVTE   “కాని దేవుడు నిజంగా భూమి మీద నివసించగలడా? ఆకాశము, ఉన్నత ఆకాశాలు నిన్ను భరించ జాలవు. నేను నిర్మించిన నివాసం కూడ ఖచ్చితంగా నిన్ను ఇముడ్చుకోలేదు.