Bible Language

1 Kings 8:38 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఇశ్రాయేలీయులగు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలిసికొనును గదా; ఒక్కడైనను జనులందరైనను మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసినయెడల
ERVTE   వీటిలో ఏదైనా జరిగినప్పుడు, ఒక్కడైనా జరిగిన దానికి పశ్చాత్తాపపడి, చేతులు చాచి దేవాలయంలో నిలబడి నీకు ప్రార్థన చేస్తే,
IRVTE   నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కరూ తన హృదయంలో ఉన్న తెగులును గ్రహిస్తాడు గనక ఒక్కడు గానీ ప్రజలందరూ గానీ మందిరం వైపు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపాలు చేస్తే