Bible Language

1 Samuel 11:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అప్పుడురేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేసెను. దూతలు పోయి యాబేషువారికి వర్తమానము తెలుపగా వారు సంతోషపడిరి.
ERVTE   “గిలాదులో ఉన్న యాబేషుకు వెళ్లండి. ప్రజలు రేపు మధ్యాహ్నంలోగా రక్షించబడుతారని ప్రజలతో చెప్పండి” అని సౌలు, అతని సైనికులు యాబేషునుండి వచ్చిన మనుష్యులకు చెప్పారు. సౌలు సమాచారాన్ని యాబేషు ప్రజలకు దూతలు తెలియజేసినప్పుడు వారు చాలా ఆనందపడ్డారు.
IRVTE   అప్పుడు సౌలు “రేపు మధ్యాహ్నం లోపుగా మీకు రక్షణ కలుగుతుందని యాబేష్గిలాదు వారితో చెప్పండి” అని రాయబారులకు ఆజ్ఞాపించాడు. వారు వెళ్ళి యాబేషువారికి వార్త తెలిపినప్పుడు వారు చాలా సంతోషించారు.