Bible Language

1 Samuel 12:18 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరు యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి
ERVTE   అలా చెప్పి, సమూయేలు యెహోవాను ప్రార్థించాడు. అదే రోజున యెహోవా ఉరుములతో కూడిన వర్షం పంపించాడు. దానితో యెహోవా అనిన, సమూయేలు అనిన ప్రజలకు విపరీతమైన భయం ఏర్పడింది.
IRVTE   సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా రోజే ఉరుములు, వర్షం పంపించగా ప్రజలంతా యెహోవాకు, సమూయేలుకు అమితంగా భయపడ్డారు. PEPS