Bible Language

1 Samuel 17:3 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఫిలిష్తీయులు ఆతట్టు పర్వతము మీదను ఇశ్రా యేలీయులు ఈతట్టు పర్వతముమీదను నిలిచియుండగా ఉభయుల మధ్యను ఒక లోయయుండెను.
ERVTE   ఫిలిష్తీయులు ఒక కొండమీద ఉన్నారు, ఇశ్రాయేలీయులు మరో కొండమీద ఉన్నారు. రెండు కొండల మధ్య లోయ ఉంది.