Bible Language

1 Samuel 17:50 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దావీదు ఫిలిష్తీయునికంటె బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఫిలిష్తీయుని కొట్టి చంపెను.
ERVTE   అలా దావీదు ఫిలిష్తీయుల యోధుణ్ణి కేవలం ఒక రాయి, వడిసెలతోనే ఓడించేసాడు. ఒక్క దెబ్బతో వానిని చంపేసాడు. దానదు చేతిలో కనిసు కత్తికూడ లేదు.
IRVTE   విధంగా దావీదు వడిసెలతో, రాయితో ఫిలిష్తీయుణ్ణి ఓడించాడు. అతడు ఫిలిష్తీయుణ్ణి కొట్టి చంపాడు. అతని చేతిలో కత్తి లేదు.