Bible Language

1 Samuel 20:17 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితునిగా ప్రేమించెను గనుక ప్రేమనుబట్టి దావీదుచేత మరల ప్రమాణము చేయిం చెను.
ERVTE   అప్పుడు యోనాతాను తన మీద దావీదుకు ఉన్న ప్రేమ వాగ్దానాన్ని మరల చూపించమన్నాడు. ఎందువల్ల నంటే యోనాతాను తనను తాను ప్రేమించుకున్నంతగా దావీదును ప్రేమించాడు గనుక అలా చేశాడు.
IRVTE   యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితుడిగా ప్రేమించాడు కాబట్టి ప్రేమను బట్టి దావీదు చేత తిరిగి ప్రమాణం చేయించాడు.