Bible Language

1 Samuel 28:8 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని యిద్దరు మనుష్యులను వెంటబెట్టుకొని పోయి రాత్రివేళ స్త్రీయొద్దకు వచ్చికర్ణపిశాచముద్వారా నాకు శకునము చెప్పి నాతో మాటలాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించుమని కోరగా
ERVTE   అప్పుడు సౌలు గుర్తు తెలియకుండా మారు వేషం వేసుకొని, రాత్రి ఇద్దరు మనుష్యులను వెంటబెట్టుకొని స్త్రీని చూడటానికివెళ్లాడు. “ఆ స్త్రీని దైవావేశంతో తన భవిష్యత్తును చెప్పమన్నాడు. నేను చెప్పిన వ్యక్తిని నీవు పిలువు” అని అన్నాడు.