Bible Language

1 Samuel 5:12 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   చావక మిగిలియున్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. పట్టణస్థుల కేకలు ఆకాశమువరకు వినబడెను.
ERVTE   చావగా మిగిలిన వారు శరీరంపై గడ్డలతో బాధపడ్డారు. ఎక్రోను ప్రజల అరుపులు ఆకాశాన్ని తాకు నట్లుగా ఉండెను.