Bible Language

1 Samuel 9:12 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అందుకు వారుఇదిగో అతడు మీ యెదుటనే యున్నాడు, త్వరగా పోయి కలిసికొనుడి; యీ దినముననే అతడు ఊరికి వచ్చెను. నేడు ఉన్నతస్థలమందు జనులకు బలి జరుగును గనుక
ERVTE   అది విన్న యువతులు, “అవును దీర్ఘదర్శి ఇక్కడే ఉన్నాడు. ఆయన వేళే పట్టణంలోకి వచ్చాడు. వీధిలో ఉన్నాడు ఆరాధనా స్థలంలో సమాధాన బలిలో పాలుపుచ్చుకొనేందుకు కొందరు ప్రజలు వేళ సమావేశం అవుతున్నారు.
IRVTE   అందుకు వారు “ఇదిగో అతడు దగ్గరలోనే ఉన్నాడు. తొందరగా వెళ్ళి కలుసుకోండి. రోజే అతడు ఊర్లోకి వచ్చాడు. రోజే ఉన్నత స్థలం లో ప్రజల పక్షంగా బలి అర్పిస్తాడు.