Bible Language

1 Timothy 6:7 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము.
ERVTE   లోకంలోకి మనమేమీ తీసుకురాలేదు. లోకంనుండి ఏమీ తీసుకుపోలేము.
IRVTE   మనం లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకు పోలేము.