Bible Language

2 Chronicles 11:11 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దుర్గములను బల పరచి, వాటిలో అధిపతులను ఉంచి, ఆహారమును నూనెను ద్రాక్షారసమును సమకూర్చెను.
ERVTE   రెహబాము నగరాలను బలపర్చిన తరువాత, వాటిలో అధిపతులను, నియమించాడు. నగరాలకు ఆహార పదార్థాలు, నూనె, ద్రాక్షారసం సరఫరాలను ఏర్పాటు చేశాడు.
IRVTE   అతడు కోట దుర్గాలను దృఢంగా చేసి, వాటిలో సైన్యాధికారులను ఉంచి, వారికి ఆహారం, నూనె, ద్రాక్షారసం ఏర్పాటు చేశాడు.