Bible Language

2 Chronicles 12:11 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   రాజు యెహోవా మందిరములోనికి ప్రవేశించినప్పుడెల్ల నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తి తరువాత వాటిని మరల గదిలో ఉంచుచు వచ్చిరి.
ERVTE   రాజు ఆలయ ప్రవేశం చేసినప్పుడు ద్వారపాలకులు కంచుడాళ్లను వెలికితీసి వాడేవారు. పిమ్మట వారు మళ్ళీ కంచుడాళ్లను ఆయుధాగారంలో వుంచేవారు.