Bible Language

2 Chronicles 18:13 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మీకాయాయెహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చునదేదో దానినే ప్రవచింతునని చెప్పెను.
ERVTE   “యెహోవా జీవముతోడు నేను నా దేవుడు తెలియజేసిన రీతినే చెపుతాను” అని మీకాయా అన్నాడు.
IRVTE   మీకాయా “యెహోవా జీవం తోడు, నా దేవుడు దేనిని సెలవిస్తాడో దానినే ప్రవచిస్తాను” అని చెప్పాడు.