Bible Language

2 Chronicles 23:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిర మందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను కేడెములను డాళ్లను శతాధిపతులకు అప్పగించెను.
ERVTE   యాజకుడైన యెహోయాదా రాజైన దావీదుకు చెందిన ఈటెలను, చిన్న పెద్ద డాళ్లను అధికారులకు ఇచ్చాడు. ఆయుధాలన్నీ ఆలయంలో వుంచబడ్డాయి.