Bible Language

2 Chronicles 24:10 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   కాగా అధిపతులందరును జనులందరును సంతోషముగా కానుకలను తీసికొని వచ్చి చాలినంతమట్టుకు పెట్టెలో వేసిరి.
ERVTE   పెద్దలు, ప్రజలు అంతా చాలా సంతోషపడ్డారు. వారు తమ వంతు ధనాన్ని తెచ్చి పెట్టెలో వుంచారు. పెట్టె నిండేవరకు ప్రజలు డబ్బు వేస్తూవచ్చారు.