Bible Language

2 Chronicles 29:17 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠచేయ నారంభించి, నెల యెనిమిదవ దినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ప్రకారము వారు ఎనిమిది దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల పదునారవ దినమున సమాప్తి చేసిరి.
ERVTE   మొదటి నెల మొదటి రోజున లేవీయులు పరిశుద్ధ కార్యక్రమానికి సంసిద్ధులయ్యారు. నెలలో ఎనిమిదవ రోజున లేవీయులు ఆలయ ఆవరణలోకి వచ్చారు. అప్పటి నుంచి మరో ఎనిమిది రోజులపాటు పవిత్రారాధనకు పనికి వచ్చేలా ఆలయాన్ని శద్ధిచేశారు. మొదటి నెలలో పదహారవ రోజున పని ముగించారు.
IRVTE   మొదటి నెల మొదటి రోజు వారు శుద్ధి చేయడం మొదలు పెట్టి, నెల ఎనిమిదవ రోజున యెహోవా వసారా వరకూ వచ్చారు. వారు మరో ఎనిమిది రోజులు యెహోవా మందిరాన్ని శుద్ధి చేస్తూ మొదటి నెల 16 రోజున పని ముగించారు. PEPS