Bible Language

2 Chronicles 33 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మనష్షే యేలనారంభించినప్పుడు పండ్రెండేండ్లవాడై యెరూషలేములో ఏబది యయిదు సంవత్సరములు ఏలెను.
ERVTE   మనష్షే యూదా రాజయ్యేనాటికి పన్నెండు సంవత్సరాలవాడు. యెరూషలేములో అతడు ఏబైయైదు సంవత్సరాలు రాజుగా ఉన్నాడు.
IRVTE   {యూదా రాజైన మనష్షే} (33:1-10; 2రాజులు 21:1-10) (33:18-20; 2రాజులు 21:17-18) PS మనష్షే పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతని వయసు 12 ఏళ్ళు. అతడు యెరూషలేములో 55 ఏళ్ళు పాలించాడు.